• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మెహ‌న్‌బాబుతో సిక్కిం చెక్కేస్తున్న చిరు.. మంచు ల‌క్ష్మి అసూయ

Published on : March 15, 2021 at 12:18 pm

‌టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, వర్స‌టైల్ యాక్ట‌ర్ మోహ‌న్ బాబు మంచి మిత్రుల‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. క‌లుసుకున్న‌ప్పుడ‌ల్లా హ‌గ్గులూ, కిస్సులూ  ఇచ్చుకునేంత చ‌నువు ఉంది ఇద్ద‌రి మ‌ధ్య‌. తాజాగా ఈ ఇద్ద‌రి గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది మోహ‌న్‌బాబు కూతురు మంచు ల‌క్ష్మి. మోహ‌న్‌బాబు, చిరంజీవి ఇద్ద‌రూ క‌లిసి త్వ‌ర‌లో సిక్కిం టూర్ వెళ్తున్నార‌ని ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చింది. అంతేకాదు చిరంజీవిపై అసూయ‌ను కూడా వ్య‌క్తం చేసింది.

ఇద్దరు మ్యాస్ట్రోలు క‌లిసి సిక్కిం ట్రిప్‌కు రెడీ అవుతున్నారంటే అది ఎంతటి ఫైరింగ్ న్యూస్ అవుతుందో అంద‌రికీ తెలుసు. సిక్కిం వీకెండ్ ట్రిప్‌కు నాన్నను ఒప్పుకునేలా చేయ‌డం చిరంజీవి అంకుల్ వ‌ల్ల‌నే సాధ్యమైంది. ఈ విష‌యంలో నాకు అసూయ‌గా ఉంది. వారిద్ద‌రూ క‌లిసి సంతోష‌క‌ర‌మైన‌ క్ష‌ణాలు గ‌డ‌పడం అనంద‌న్ని ఇస్తుంది. ఏదో ఒక‌రోజు మీరు, పిల్ల‌లంతా క‌లిసి ఇలాంటిదే మ‌రో ట్రిప్ ఒక‌టి ప్లాన్ చేసుకుందాం అంటూ ల‌క్ష్మి త‌న ట్వీట్‌లో చెప్పుకొచ్చింది.

When two maestros go for a quick trip to Sikkim, you know it’s going to be 🔥
Only @KChiruTweets uncle you could have convinced Nana for a quick weekend trip to Sikkim! I’m so jealous! So good to see you both having a nice time. Heart is full! Let us kids accompany you someday 😝 pic.twitter.com/9EGBN7Tjam

— Lakshmi Manchu (@LakshmiManchu) March 15, 2021

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏప్రిల్ 30న ఓటీటీలో 'సుల్తాన్'!

ఏప్రిల్ 30న ఓటీటీలో ‘సుల్తాన్’!

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి 'రాధే'

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి ‘రాధే’

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఆరోగ్యంగా కేసీఆర్.. త్వ‌ర‌లో విధుల‌కు!

ఆరోగ్యంగా కేసీఆర్.. త్వ‌ర‌లో విధుల‌కు!

వ్యాక్సిన్ వేసుకుంటే లాభ‌మేంటి.. స‌మాధాన‌మిదే!

వ్యాక్సిన్ వేసుకుంటే లాభ‌మేంటి.. స‌మాధాన‌మిదే!

నేడు క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖులు.. ఎవ‌రంటే?

నేడు క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖులు.. ఎవ‌రంటే?

క‌రోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ప్రమోట్

క‌రోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ప్రమోట్

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

ఏపీలో క‌రోనా ఉప్పెన‌- ఒక్క‌రోజే 10 వేల కేసులు

ఏపీలో క‌రోనా ఉప్పెన‌- ఒక్క‌రోజే 10 వేల కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)