చిరు సినిమా టైటిల్ ఫిక్స్
చిరంజీవి తన 152వ సినిమా పేరు ఫైనల్ అయింది. కొరటా శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా… అప్పుడే ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
చిరు 152 సినిమా వర్కింగ్ టైటిల్… గోవింద ఆచార్య.