• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

బాలయ్యపై చిరు ప్రశంశలు – మీరెప్పుడూ తోడుంటారు

Published on : April 3, 2020 at 1:21 pm

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం సహాయనిధికి సినీ ప్రముఖులు ఎవరికీ తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్, అల్లుఅర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రాంచరణ్, నితిన్ ఇంకా చాలా మంది విరాళాలు ఇస్తున్నారు. తాజాగా బాలయ్య తన వంతు సహాయంగా కోటి ఇరవైఐదు లక్షలు విరాళం ఇచ్చారు. ఇదే విషయమై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి బాలకృష్ణ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి కష్టసమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు.

Thank you dear brother #Balayya #NBK for donating 25 lacs to #CoronaCrisisCharity & 50 lacs each to Telangana & AP Govts. You proved ur generous heart goes out to the needy every time.ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే,మీరెప్పుడు తోడుంటారు pic.twitter.com/9IWMw3ovMn

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020

కరోనా క్రైసిస్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ కి రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు ఆర్ధిక సాయాన్ని బాలయ్య ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరు.

 

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏ1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్...నెటిజన్లు ఏమని ఫిక్స్ అయ్యారో తెలుసా ?

ఏ1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్…నెటిజన్లు ఏమని ఫిక్స్ అయ్యారో తెలుసా ?

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ప్రగతి నివేదిక చదివే ఓపిక కూడా లేక‌పోతే ఎలా క‌లెక్ట‌ర్ గారూ..!

ప్రగతి నివేదిక చదివే ఓపిక కూడా లేక‌పోతే ఎలా క‌లెక్ట‌ర్ గారూ..!

శ‌శిక‌ళ నేడే విడుద‌ల!

శ‌శిక‌ళ నేడే విడుద‌ల!

మీ రాముడు ఎవ‌రికి కావాలి?- మ‌రో టీఆర్ఎస్ నేత‌ కాంట్ర‌వ‌ర్సీ

మీ రాముడు ఎవ‌రికి కావాలి?- మ‌రో టీఆర్ఎస్ నేత‌ కాంట్ర‌వ‌ర్సీ

hyderabad metro rail runs under huge losses

మొరాయిస్తున్న మెట్రో రైళ్లు

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)