సైరా నరసింహారెడ్డి మూవీ సూపరంటూ మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి నటన అత్యద్భుతంగా వుందని అంటున్నారు. ఈ మూవీతో ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరమంత ఎదిగిపోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా మూవీలో తమన్నా తెల్ల చీర కట్టుకుని చేసిన సన్నివేశం హైలైట్‌గా నిలిచిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గానే వున్నా పవర్‌ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లాక్కొచ్చింది. ఈ మూవీపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ అందించిన రివ్యూ తొలివెలుగు కోసం ప్రత్యేకం… కాసేపట్లో..
సినిమాలో టాప్ సన్నివేశాలు ఇవే…