ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కి విషెస్ తెలిపారు. మీరు ఈ సినిమా కోసం రక్తం, శ్రమ, సోల్, హార్ట్ పెట్టి చేశారని మీ ఎఫెక్ట్స్ అన్ని కూడా అభినందించదగినవి అని అన్నారు. కాగా చిరంజీవి చేసిన ఈ ట్వీట్ పై అల్లు అర్జున్ కూడా స్పందించారు.
థాంక్యూ వెరీ మచ్ చికబాబీ చిరంజీవి గారు… చిత్ర యూనిట్ పెట్టిన ఎఫర్ట్స్ పై మీరు చేసిన వ్యాఖ్యలకి సంతోషం. పుష్ప చిత్రంతో మీ హృదయాలను టచ్ చేస్తామని భావిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thank you very much Chikababi @KChiruTweets garu . Very MEGAnanimous of you to wish me & our entire team and their efforts . Hope we touch your hearts with #Pushpa
— Allu Arjun (@alluarjun) December 16, 2021
Advertisements