సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించారు. సినీ రంగానికి, సాహిత్య రంగానికి ఆయన లేని లోటు తీరనిది. 1984 లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు సీతారామశాస్త్రి. ఆ తరువాత కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో తన ఇంటిపేరు సిరివెన్నెల గా మారిపోయింది. ఆ సినిమాతో ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై సినీ స్టార్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు చేస్తున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ త్రివిక్రమా పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా, జలధి సైత మార్పులేని జ్వలవోలే ప్రజల్వించరా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి… ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. అలాగే సుధీర్ బాబు ఖచ్చితంగా మేము మిమ్మల్ని మిస్ అవుతాము సార్ అంటూ ట్వీట్ చేశాడు.
అలాగే డైరెక్టర్ బాబీ, కూడా ఇదే విషయాన్ని పై ట్వీట్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు మీరు లేని లోటు తీరనిది అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు శ్రీ విష్ణు, అల్లరి నరేష్, శ్రీను వైట్ల, రామ్ పోతినేని, నితిన్ , గోపీచంద్ మలినేని… తదితరులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు చేస్తూ సిరివెన్నల సీతారామ శాస్త్రికి నివాళి అర్పిస్తున్నారు.
Shattered by the news ..#SirivennelaSeetharamaSastry garu is a true legend, who enriched Telugu Cinema Literature with versatile and top class lyrics.
I always cherished my association with such a great personality.
Praying for the courage to his family.
Om Shanthi 🙏 pic.twitter.com/FnMUdl7gYt— Sreenu Vaitla (@SreenuVaitla) November 30, 2021
This is truly heart-wrenching !!!
Couldn't able to believe that #SirivennelaSeetharamaSastry Gaaru is no more!
May your soul Rest In Peace, sir.
— Gopichandh Malineni (@megopichand) November 30, 2021
Shocked to learn about the demise of legendary lyricist #SirivennelaSeetharamaSastry Garu. May his soul rest in peace.
— SurenderReddy (@DirSurender) November 30, 2021
Deeply saddened by the news that #SirivennelaSeetharamaSastry garu is no more. He has been a part of my career right from the beginning – his words will keep him in our music forever. May his soul rest in peace. 🙏
— Allari Naresh (@allarinaresh) November 30, 2021
Sad and shocking news for the film fraternity.
Couldn't digest the fact that Legendary lyricist #SirivennelaSeetharamaSastry Garu is no more !!May his soul rest in peace 🙏 pic.twitter.com/KAJftfbD98
— Sree Vishnu (@sreevishnuoffl) November 30, 2021
Terrible news for the Telugu community, Telugu literary will never be the same without you, #SiriVennelaSeetharamasastry sir.. You will be missed forever.. Om Shanti🙏 pic.twitter.com/Uh0Ub8JlrF
— Sudheer Babu (@isudheerbabu) November 30, 2021
Shocked and saddened by the demise of our legendary lyricist Shri #SirivennelaSeetharamaSastry garu, Huge loss to Telugu cinema. You will be missed sir 🙏🙏 pic.twitter.com/soyB1ue3N8
— Bobby (@dirbobby) November 30, 2021
Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. 💔#RAPO pic.twitter.com/NbOHj8wc5F
— RAm POthineni (@ramsayz) November 30, 2021
Wishing one of my favourite lyricist #SirivennelaSeetharamaSastry garu a very happy birthday…I still live by these lines below sir…thank you for instilling faith hope and inspiration in us with words of wisdom…thank you sir 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/fnu3Je4EzT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 20, 2020
Shocked to know about the demise of #SirivennelaSeetharamaSastry Garu. Your contribution to music will always be cherished. Rest in Peace, Sir.
— nithiin (@actor_nithiin) November 30, 2021
Advertisements