తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ లు తెలుపుతున్నారు. పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు.అలాగే ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియచేస్తూ… మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రధాని నరేంద్ర మోడీ, అస్సాం సీఎం అస్సాం సీఎం హిమంత బిస్వా కూడా కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు.
Wishing our hon'ble @TelanganaCMO #KCR garu a very happy birthday! Great health and happiness always!
— Mahesh Babu (@urstrulyMahesh) February 17, 2022
Heartiest birthday wishes to Hon’ble Chief Minister of Telangana Shri K Chandrashekar Rao ji.
May Maa Kamakhya and Mahapurush Srimanta Sankardev bless you with good health and a long life.@TelanganaCMO
— Himanta Biswa Sarma (@himantabiswa) February 17, 2022
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/ZNzxoIRZM1
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2022
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022
Advertisements