రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.
డిపార్ట్ మెంట్ వారీగా పోస్టులు
హోశాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హైయర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ డిపార్ట్ మెంట్- 3,560
షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవెలప్ మెంట్ డిపార్ట్ మెంట్- 2, 879
ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవెలప్ మెంట్- 2,692
ట్రైబల్ వెల్ఫేర్- 2,399
మైనార్టీ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ- 1,598
పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవెలప్ మెంట్- 1,455
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్- 1,221
ఫైనాన్స్ డిపార్ట్ మెంట్- 1,146
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ డిపార్ట్ మెంట్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- 859
అగ్రికల్చర్- 801
ట్రాన్స్ పోర్ట్ రోడ్ బిల్డింగ్- 563
న్యాయశాఖ- 386
అనిమల్ హస్బెండ్రీ- 353
జీఏడీ- 343
ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్- 233
యూత్ టూరిజం- 184
ప్లానింగ్ డిపార్ట్ మెంట్- 136
సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్- 106
శాసనసభ- 25
పవర్ డిపార్ట్ మెంట్- 16
మొత్తం 80,039 ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం