'మా'లో మళ్లీ లొల్లి ! - Tolivelugu

‘మా’లో మళ్లీ లొల్లి !

, ‘మా’లో మళ్లీ లొల్లి !హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ రంబోలా అవుతోంది. మొన్నటి వరకు మా అధ్యక్షుడు నరేశ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌ మధ్య సఖ్యత ఉంది. ఇంతలో ఏమైందో మళ్లీ మనస్పర్థలు వచ్చాయి. నరేష్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో జీవితా రాజశేఖర్ దంపతులు నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో …!

Share on facebook
Share on twitter
Share on whatsapp