వేణు మాధవ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఉండటంతో… కోదాడ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ఆరాటపడ్డారు వేణుమాధవ్. 2018 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ నామినేషన్ కూడా వేశారు. అయితే, సరైన పత్రాలు లేవని రిటర్నింగ్ అధికారి వేణుమాధవ్ నామినేషన్‌ను తిరస్కరించారు. తనకు అన్న ఎన్టీఆర్ ఆదర్శమని, కోదాడలో సేవచేస్తానని చెప్పేవారు వేణుమాధవ్. కొన్నాళ్లు ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్‌గానూ పనిచేశాడు. టీడీఎల్పీ కార్యాలయంలో, టెలిఫోన్ ఆపరేటరుగా, లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » ఎమ్మెల్యేగా వేణుమాధవ్!