నల్ల బాలు.. నల్ల తాచు లెక్క.. అంటూ సినిమాలో కామెడీగా భయపెట్టిన వేణుమాధవ్ మనకు ట్రాజెడీ మిగిల్చి వెళ్లిపోయాడు. లక్ష్మి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. సై, జై చిరంజీవా మూవీల్లో వేణుమాధవ్ చేసిన కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వేణుమాధవ్ చిట్ట చివర ఆసుపత్రిలో ఇలా కనిపించాడు. ఈ చిత్రాలు ‘తొలివెలుగు’ ప్రత్యేకం
వేణుమాధవ్ ఆఖరిచూపు