కమెడియన్, ఆర్టిస్ట్ వేణుమాధవ్ 12 :20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన బంధువులు తొలివేలుగు ప్రతినిధి రాకేష్‌కు చెప్పారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ మీద ఉన్న వేణుమాధవ్ పరిస్థితి ప్రతిక్షణం దిగజారుతూ వచ్చిందని వారు వెల్లడించారు. వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేయడంలో చివరి వరకు ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది.