శ్రీరెడ్డికి కామన్ మ్యాన్ ఓపెన్ లెటర్

టాలీవుడ్‌లో ఆడవాళ్లపై జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి పోరుబాట పట్టిన శ్రీరెడ్డికి ఒక సామాన్యుడు ఓపెన్ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూనే 7 అంశాలపై ఆమెను నిలదీయకుండానే నిలదీసే ప్రయత్నం చేశాడు. ఒక ప్రముఖ దినపత్రిక పబ్లిష్ చేసిన ఈ లెటర్ యదాతథంగా..