నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై కండోమ్స్ కుప్పలు కుప్పలుగా పడి ఉండటం కలకలం సృష్టించింది. ఆ కండోమ్స్ చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని జాతీయ రహదారిపై కనిపించింది.
నగర శివారులోని శ్రీరాజ్ థియేటర్ కు సమీపంలోని ఓ ఫ్లైఓవర్ కుప్పలుగా ఉన్నాయి. అయితే, అవి అక్కడికి ఎలా వచ్చాయి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఎవరైనా అక్కడ పారేసి వెళ్లారా…? అనుకోకుండా పడిపోయాయా…? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే, అక్కడ పడి ఉన్న కండోమ్స్ లో కొన్ని వాడినవి కాగా… మరికొన్ని వాడనివిగా మున్సిపల్ సిబ్బంది గుర్తించారు.