దాసోజు శ్రవణ్ కాంగ్రెస్
టిఆర్ఎస్ నేతలు అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ము ను ఇప్పుడు బయటకు తీస్తున్నారు.. గ్రేటర్ ఎన్నికల కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలు ,కార్యకర్తలు డబ్బులు పంచూతూ దొరికిన విడియో ఉన్నాయి. ఈ పరిస్థితులు చూస్తే…ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు అని పిస్తుంది.. పరిస్థితుల చూస్తుంటె నక్సలైట్ల తీరే అనిపిస్తుంది. పోలీసులు ,ఎన్నికల సంఘం ప్రజా స్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయి.. బానిసలా ఎన్నికల సంఘం పనిచేస్తుంది.. ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రజలను మోసం చేస్తున్నారు..
ఎన్నికలు పెట్టే బదులు ..డైరెక్ట్ కార్పోరేటర్ సీట్లు అమ్మండి. టిఆర్ఎస్ డబ్బులు పంచుతుంటె పోలీసులు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే పోలీసుల డ్యూటీ చేయాల్సి వస్తుంది.