గూడూరు నారాయణ రెడ్డి, పీసీసీ కోశాధికారి
కరోనా నిర్మూలనలో కేసీఆర్ సర్కార్ లో మాటలు తప్ప చేతలు లేవు. సర్కార్ తమను ఐసీఎంఆర్ ప్రశంసించారనీ చెప్పు కోవడం హాస్యాస్పదం ..ఐసీఎంఆర్ ఎప్పుడూ రాష్ట్రాలను ప్రశంసించడు .. ఏం చేయాలో సూచనలు చేస్తుంది ..తెలంగాణలో ఇతర రాష్ట్రాల తో పోలిస్తే టెస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉంది ..ఐసీఎంఆర్ రాష్ట్రంలో ఎన్ని టెస్ట్ లు చేయాలో చెప్పదు .. ఐసీఎంఆర్ నామ్స్ ప్రకారం టెస్ట్ లను చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం తప్పు ..కేసీఅర్ తన ప్రభుత్వాన్ని మొనోపాలిజం తో నడుపుతున్నారు ..కరోనా విషయంలో కేసీఅర్ చర్యలు ప్రజలకు నష్టం చేసేలా ఉన్నాయి ..ఐసీఎంఆర్ మన రాష్ట్రంలో 9 ప్రవేట్ హాస్పిటల్స్ లో కరోనా టెస్ట్ లకు అనుమతి ఇచ్చింది .. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతించడం లేదు ..మన రాష్ట్రంలో 2 వందలకు మించి టెస్ట్ లు జరగడం లేదు ..కంటై న్ మెంట్ జోన్ లలో ఉన్న వారికి మెత్తం జనాలకు టెస్ట్ లు జరపడం లేదు ..అసెంబ్లీ లో కరోనా పై కాంగ్రెస్ సభ్యులు హెచ్చరిస్తే అవహేళన చేశారు ..ఇప్పటికైనా ప్రభుత్వం ఐసీఎంఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలో ప్రవేట్ హాస్పిటల్ కు టెస్ట్ లకు అనుమతివ్వాలని ..కేసీఅర్ మీడియాను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు .. అది సరికాదు ..