జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ
టి ఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి 2 సంవత్సరలు అవుతుంది. 6 సంవత్సరల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథ అని 3 లక్షల కోట్ల భారం ప్రజల పై వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పించాలని పీఎం ను సీఎం కేసీఆర్ కోరడం ఆశ్చర్యం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయిందని ప్రారంభోత్సవం కూడా చేశారు. మళ్ళీ జాతీయ హోదా అడగడం ఏమిటి.
ప్రజల దృష్టిని మళ్లించాడనికె కేసీఆర్ ఇది అంత చేస్తున్నారు.
అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ dpr కేంద్రానికి ఇచ్చారా? మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లను ఎవరు తాగడం లేరు. మరుగుదొడ్ల కు ఆ నీరు వాడుతున్నారు.అసలు టి ఆర్ ఎస్ కార్యకర్తలు నీళ్లు ఆ తాగుతున్నారా…కమీషన్ల కోసమే మిషన్ భగీరథ. వరంగల్ కు ఎయిర్ పోర్ట్ తర్వాత.. ముందు మంచి రోడ్ల ను వేపించు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్టులు అంటున్నారు. పరేడ్ గ్రౌండ్ నుండి షామీర్ పెట్ వరకు ఎక్స్ప్రెస్ ఫ్లైహార్ వేపించు. మొన్నటి ఎన్నికల డమేజ్ ను కవర్ చేసుకోవాడినే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు…మోడీ ఫ్రంట్ లో చేరుతున్నారు. రైతులకు రుణమాఫీ లేదు,పంట నష్టపరిహారం లేదు. హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని 10వేలు ఇచ్చారు…రైతులకు విస్మరించారు.