విహెచ్ కొత్త పార్టీ రాజీవ్ కాంగ్రెస్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు సంచలన వ్యాఖ్య లు చేశారు. పిసిసి పదవి ఈసారి బీసీలకు ఇవ్వాలన్నారు.నేను బీసీ ని అందునా పార్టీకి విదేయున్ని కాబట్టి నాకు పిసిసి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీ లోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడారు.రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ నుండి వచ్చిన వ్యక్తి అని, మీడియా మేనేజ్మెంట్ తప్ప ఎం లేదని రేవంత్ కి పిసిసి ఇస్తే వూరుకునే ప్రసక్తే లేదన్నారు.
అగ్రకులాలకు ఇవ్వాలి అనుకుంటే పార్టీలో ముందు నుండి పని చేసిన వారికే పదవి ఇవ్వాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కొత్తగా వచ్చిన వారికి పిసిసి ఇస్తే రాజీవ్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్నారు .ఇంకా విహెచ్ ఏమన్నారో ఎన్ కౌంటర్ విత్ రఘు షోలో చూద్దాం…..