చాలామంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్యాస్ ను డోర్ డెలివరీ చేశాక …డెలివరీ ఛార్జెస్ వసూల్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై అన్సారీ అనే హైద్రాబాద్ పౌరుడు గ్యాస్ ఎజెన్సీ అయిన HPCL ను సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా….
అన్సారీ పిర్యాదుపై HPCL బదులిస్తూ… గ్యాస్ డెలివరీ ఫ్రీగా చేయాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్లదే… వినియోగదారుడు ఏ ఫ్లోర్ లో ఉన్నా, ఏ ఫ్లాట్ లో ఉన్నా ఎలాంటి రుసుము తీసుకోవొద్దు , గ్యాస్ ను వినియోగదారుడి చెంతకు చేర్చాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్లదే…బిల్ మీద ఉన్న డబ్బులు మినహా అధనంగా తీసుకోకూడదంటూ చెప్పింది.
సమాచార కోరడంతో HPCL వివరణ ప్రతి: