బిగ్ బాస్ 5 రసవత్తరంగా సాగుతోంది. 19 కంటెస్టెంట్లతో స్టార్ట్ అయిన బిగ్ బాస్ లో సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 17 మందితో ఆట కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో టాప్ లో కొనసాగుతున్న కొంత మంది కంటెస్టెంట్ల ప్లసులు, మైనస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం!
షణ్ముక్ :
+ : ఫ్యాన్ ఫాలోయింగ్
_ : గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ అవ్వకపోవడం.
శ్రీరామ చంద్ర
+ : హుందాగా వ్యవహరించడం
– : డ్యామినేట్ చేసేలా మాట్లాడడం.
మానస్
+ : మెచ్యూరిటీ చూపించే విధానం
_ : ఒక్కడిగా గేమ్ ఆడడం.
రవి :
+ : కలుపుగోలుతనం
– : ప్రతి ఒక్కరూ రవియే తమ కాంపిటేటర్ గా భావించడం
విశ్వ
+ : తన పాయింట్ మీద స్ట్రాంగ్ గా నిలబడడం
_ : అతిగా ఎమోషనల్ అవ్వడం.
ప్రియాంక :
+ : పద్దతిగా ఉండడం.
_ : నామినేషన్ విషయంలో గందరగోళంగా వ్యవహరించడం
ప్రియ : –
+ : బలమైన ఫ్రెండ్ జోన్ ను క్రియేట్ చేసుకోవడం
– : డిప్లామెటిక్ గా ఉండడం
Advertisements
కాజల్ :
+ : అందరూ తననే టార్గెట్ చేయడం వల్ల ఎక్కువగా లైమ్ లైట్ లో ఉండడం
_ : ప్రతి సందర్భానికి సాక్షిగా ఉండడం