• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » హెలికాప్టర్ ప్రమాదంపై వాయుసేన తాజా ప్రకటన

హెలికాప్టర్ ప్రమాదంపై వాయుసేన తాజా ప్రకటన

Last Updated: December 10, 2021 at 2:13 pm

ఆర్మీ చాపర్ ప్రమాదంపై అనేక వదంతులు వినిపిస్తున్న వేళ.. భారత వాయుసేన స్పందించింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఓ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విచారణ త్వరగా పూర్తయి వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయని చెప్పింది. అప్పటిదాకా మరణించిన వారి గురించి, ప్రమాదం గురించి ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని స్పష్టం చేసింది వాయుసేన.

ఇప్పటికే ఘటనా ప్రాంతాన్నిపరిశీలించింది ఎక్వైరీ కమిటీ. అన్ని వివరాలు సేకరించి ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది. ఇటు ఫ్లైట్ డేటా రికార్డర్ సమాచారం విశ్లేషించడం సాధ్యం కాకపోతే… రష్యా నిపుణుల సాయాన్ని కోరనున్నారు అధికారులు.

IAF has constituted a tri-service Court of Inquiry to investigate the cause of the tragic helicopter accident on 08 Dec 21. The inquiry would be completed expeditiously & facts brought out. Till then, to respect the dignity of the deceased, uninformed speculation may be avoided.

— Indian Air Force (@IAF_MCC) December 10, 2021

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బండి మూడోవిడత పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే?

జీఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ లేఖ

రాజ్యసభ సభ్యుడిగా రవిచంద్ర ఏకగ్రీవం

టీఆర్ఎస్ సర్కార్ కూలడం ఖాయం.. తరుణ్ చుగ్ జోస్యం

కొంప ముంచిన బ‌ల్లి.. రెస్టారెంట్ క్లోజ్..!

వారసులే… కానీ టాలీవుడ్ లో నిలబడలేదు…!

ఐపీఎల్ సీజ‌న్ 2022.. టీం టాప్ స్కోరర్లు ఎవ‌రంటే..!

తగ్గిందెవరు.. కేసీఆరా? కేజ్రీవాలా?

ఇండియాలో ఎవరికి తెలియని చిన్న చిన్న విషయాలు…!

ఐపీఎల్ లో మ‌రో రికార్డ్.. 1000 దాటిన సిక్సర్ల సంఖ్య‌..!

విస్మయ కేసులో కోర్టు సంచలన తీర్పు..మృతికి కారణం అతనే!

అంబులెన్స్ లో పది ప‌రీక్ష‌..!

ఫిల్మ్ నగర్

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్.. నిర‌స‌న కారుల ర‌చ్చ‌..!

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్.. నిర‌స‌న కారుల ర‌చ్చ‌..!

బెడ్ సీన్ ను ఎన్నిసార్లు చేశారు.. తిక్క ప్ర‌శ్న‌తో మాళ‌విక‌కు షాక్..!

బెడ్ సీన్ ను ఎన్నిసార్లు చేశారు.. తిక్క ప్ర‌శ్న‌తో మాళ‌విక‌కు షాక్..!

భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!

భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!

చిరు లైఫ్ లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా ?

చిరు లైఫ్ లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా ?

చెంపదెబ్బ వరకే ఉంది.. తర్వాత కాలెత్తమన్నాడు

చెంపదెబ్బ వరకే ఉంది.. తర్వాత కాలెత్తమన్నాడు

దిల్ రాజు చెప్పింది ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

దిల్ రాజు చెప్పింది ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్3 సినిమా.. హీరోలిద్దరికీ కీలకం

ఎఫ్3 సినిమా.. హీరోలిద్దరికీ కీలకం

అర్జున్ రెడ్డి తరహాలో బాలయ్య సినిమా

అర్జున్ రెడ్డి తరహాలో బాలయ్య సినిమా

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)