• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » రెప్పపాటులో మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్..!

రెప్పపాటులో మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్..!

Last Updated: May 12, 2022 at 4:01 pm

రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడం ప్రమాదకరమని రైల్వే అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రయాణికులు మాత్రం మారటం లేదు. వేగంగా వెళ్తున్న ట్రైన్‌ను ఎక్కడం, దిగడం చేసి ప్రాణల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి. తాజాగా కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఓ రైల్వే పోలీస్ కాపాడారు. ఈ సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోసుకుంది.

పలాస-కటక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ సమయంలో రైలు ఆగక ముందే అందులో నుంచి ఓ మహిళ దిగడానికి ప్రయత్నించింది. అయితే, ఆమె కాలు పట్టు తప్పి ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడబోయింది.

అదే బోగిలో ఆమె వెంట ఉన్న మరో మహిళ పెద్దగా కేకలు వేసింది. ఆ సమయంలో ప్లాట్‌ ఫామ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముండా వెంటనే స్పందించి.. సదరు మహిళను రైలు కింద పడకుండా తన ప్రాణాలను తెగించి ఆమెను రక్షించారు. మహిళను రక్షించే క్రమంలో కానిస్టేబుల్ కూడా ప్లాట్ ఫామ్ పై పడిపోయాడు.

ఆమె పడ్డ వెంటనే మరో మహిళ కూడా ప్లాట్‌ఫాంపై దూకింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ముండాపై నెటిజన్లతోపాటు, అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే, అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్(రైల్వే) సుధాన్షు సారంగి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

#WATCH | Odisha: Railway Protection Force (RPF) head constable S Munda saved the life of a lady passenger by saving her from falling into the gap between the platform and the train at Bhubaneswar Railway Station yesterday, May 11

(Video Source: Indian Railways) pic.twitter.com/uMiLV4apbs

— ANI (@ANI) May 11, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

గ్రూప్-4 నోటిఫికేషన్.. సీఎస్‌ కీ మీటింగ్‌!

మగాళ్ళకు మొలతాడు ఎందుకు ఉంటుంది…?

ఏసీ రూమ్ లో బీరువా ఎందుకు వద్దు…?

విమానం కిటీకీని పగలగొట్టవచ్చా…? బాక్సర్ కు అంత కెపాసిటీ ఉంటుందా…?

తుగ్లక్‌ ని తలపిస్తున్న సీఎం!

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి.. ఉద్రిక్తత

అందులో తప్పేముంది.. కేసీఆర్‌ కు బండి కౌంటర్‌

రాజ్యసభ సీట్లు.. కేసీఆర్‌ అమ్ముకున్నారు..!

జ్ఞాన్ వాపి మసీదు సర్వేలో కీలక విషయాలు వెల్లడి

లక్ష రూపాయల గొడుగు.. వర్షంలో వాడడానికి కాదు!

రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్​లు, లారీల బంద్

ఫిల్మ్ నగర్

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !

రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !

ఘనంగా ఆ హీరో, హీరోయిన్ పెళ్లి.. పిక్స్ వైరల్..!

ఘనంగా ఆ హీరో, హీరోయిన్ పెళ్లి.. పిక్స్ వైరల్..!

48 ఏళ్ల వ‌య‌సులోనూ.. త‌గ్గేదే లే అంటున్న‌ బాలీవుడ్ భామ్మ‌..!

48 ఏళ్ల వ‌య‌సులోనూ.. త‌గ్గేదే లే అంటున్న‌ బాలీవుడ్ భామ్మ‌..!

మ‌హేశ్ బాబు లవ్లీ పర్సన్.. బాలీవుడ్ న‌టి కీల‌క వ్యాఖ్య‌లు..!

మ‌హేశ్ బాబు లవ్లీ పర్సన్.. బాలీవుడ్ న‌టి కీల‌క వ్యాఖ్య‌లు..!

కేన్స్ లో మెరిసిన ఐష్.. పిక్స్ వైరల్..!

కేన్స్ లో మెరిసిన ఐష్.. పిక్స్ వైరల్..!

కేన్స్ రెడ్‌ కార్పెట్‌పై తమన్నా అందాలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కేన్స్ రెడ్‌ కార్పెట్‌పై తమన్నా అందాలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్‌లో మెరిసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్‌లో మెరిసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)