కరోనా ఎఫెక్ట్ తో 60 శాతానికి పైగా పడిపోయిన చికెన్ అమ్మకాలు..
గుడ్డు తినేందుకు భయపడుతున్న జనం
కోట్లలో నష్టం..
మాంసాహారం అమ్మకాలపై కరోనా దెబ్బ పడింది. చికెన్ , మటన్ తింటే కరోనా భారిన పడే అవకాశం ఉందనే వదంతులు మాంసాహార వ్యాపారులను నష్టాల పాలు చేస్తోంది. ఈ ప్రభావం కోడి గుడ్ల అమ్మకాలపై కూడా పడింది.ముఖ్యంగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. డాక్టర్లు మాత్రం బాగా వండిన చికెన్ మటన్ తినడం వల్ల ఎలాంటి వైరస్ కు మనుషులకు సోకే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. గుడ్డు తినడం వల్ల ఏమి కాదని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇలాంటి ప్రచారాల వల్ల పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.అసలు ఈ అంశంపై ప్రముఖ డాక్టర్ ఏమంటున్నారో ఈ కింది వీడియో లో చూద్దాం.