ఏపీలో గడిచిన 24గంటల్లో 59,410మందికి కరోనా పరీక్షలు చేయగా… 295మంది వైరస్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా చికిత్స పొందుతూ మరో 368మంది డిశ్చార్జ్ కాగా, ఒకరు మృతి చెందారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,84,171
యాక్టివ్ కేసులు- 2,822
డిశ్చార్జ్ కేసులు- 8,74,223
మరణాల సంఖ్య- 7126