India Fights Corona: Total Cases 142
దీనితో మొత్తం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 148 కు చేరుకుంది. ఇప్పటికే దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో 5 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హైఅలెర్ట్ ప్రకటించాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లను ఏర్పాటు చేశారు.