కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. రాష్ట్ర., కేంద్ర ప్రభుత్వాలు ఎలా కంట్రోల్ చేయాలా అనే ఆలోచనలో పడ్డాయి. కానీ ఆ భయాన్ని మరిచిపోయి కొందరు పార్టీల పేరుతో ఎక్కువ మందికి వ్యాప్తి చెందేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓ మెడికల్ కాలేజీలో జరిగిన ప్రెషర్స్ డే పార్టీలో ఏకంగా 182 మందికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.