టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, హీరోయిన్ రకుల్, రవితేజ, రానా, తనీష్, ముమైత్ ఖాన్ లు విచారణకు హాజరయ్యారు.