తొలి వెలుగు ముందు నుండి చెప్పినట్లే సిపిఐ అధికారికంగా… హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మద్దతివ్వాలని కోరిన నేపథ్యంలో హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గం… టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం వారికున్నా… పార్టీ నిర్ణయం మేరకు అందరూ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అయితే… మహాకూటమిగా వెళ్లి టీఆర్ఎస్‌పై కత్తులు దూసిన మనం, ఇప్పుడు ప్రజలకు టీఆర్ఎస్ ఏం మేలు చెప్పిందని మద్దతిస్తాం అని కార్యవర్గంలో చర్చ జరిగినా… అల్టిమేట్‌గా పార్టీ నిర్ణయం తీసుకుందని అగ్రనేతలు చెప్పినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
కారెక్కటం ఖాయం
రగులుతోన్న కొడవలి