కారెక్కటం ఖాయం-సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి

హుజుర్ నగర్ ఉపఎన్నికలో కేసిఆర్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ఖాయమని సిపిఐ తెలంగాణ నేత చాడ వెంకట్ రెడ్డి చెప్పారు . తొలివెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కారెక్కితే బాగుంటుందని తమ పార్టీ నాయకత్వం భావిస్తుందని చెప్పారు . ఈ విషయంపై పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉన్నప్పటికీ నాయకత్వం నిర్ణయం అమలవుతుందని చెప్పారు . ఇప్పటి దాకా టీఆరెస్ నేతృత్వాన్ని తిట్టక తప్పలేదని అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా కారు పార్టీ కి మద్దతు … Continue reading కారెక్కటం ఖాయం-సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి