రగులుతోన్న కొడవలి

హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో టీఆరెస్ కు మద్దతు ఇచ్చేందుకు సీపీఐ సిద్ధం అవుతున్నట్లు వార్తలు రావడంతో సీపీఐ శ్రేణులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నటిదాకా మనం కేసీఆర్ మీద టీఆరెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేసాం. బస్ యాత్రలు చేసాం. రౌండ్ టేబుల్ సామావేశాలు నిర్వహించాం. ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేసాం. కేసీఆర్ అపోయింట్మెంట్ కోసం గత ఐదు ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. కనీస గౌరవం మన పార్టీకి ఇవ్వలేదు. పైగా వామపక్షాలను కించపరుస్తూ తోక … Continue reading రగులుతోన్న కొడవలి