ప్రపంచ అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటున్న భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై పాక్ మాజీ క్రికెటర్ అబ్ధుల్ రజాక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై పఠాన్ తనదైన శైలిలో స్పందించారు. అలాంటి కామెంట్స్ చదవాలి, చదివి నవ్వుకొని… వదిలేసేయాలి కానీ పట్టించుకోకూడదు అంటూ పఠాన్ కామెంట్ చేశాడు. పనిలో పనిగా పాక్ మాజీ కెప్టెన్ మియందాద్‌ను కూడా వదిలిపెట్టలేదు పఠాన్. గల్లీలో ఆడుకునే బౌలర్లను కూడా ఎదుర్కొలేక పెవిలియన్‌కు చేరుతారు అంటూ పేర్కొన్నారు పఠాన్.
రెండు బెత్తం దెబ్బలంటూ..పవన్ పై పూనమ్ కౌంటర్
మెక్‌గ్రాత్, వసీం అక్రమ్‌లాంటి బౌలర్ల ముందు బుమ్రా పనికి రాడు, అతనో బేబీ బౌలర్ అంటూ పాక్ మాజీ ఆటగాడు రజాక్ కామెంట్ చేశాడు. దీంతో బుమ్రాకు అండగా ఇప్పుడు పఠాన్ కామెంట్ చేస్తూ…గతంలో తనపై మియందాద్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఒకేసారి స్పందించాడు ఇర్ఫాన్ పఠాన్.
90ML కాదు 180ML అయినా ఎక్కదు-90MLరివ్యూ
ఇర్ఫాన్ పఠాన్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితం అయ్యారు. ఐపీఎల్‌లోనూ అవకాశం రాకపోవటంతో… ఈ మధ్య సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. టీంఇండియా కోచ్‌గా గ్రేగ్ చాఫెల్ టైంలో భారత ప్రధాన ఆల్‌రౌండర్‌గా ఇర్ఫాన్ మ్యాచ్ విన్నింగ్ ప్రతిభ కనబర్చినా… ఆ తర్వాత కనుమరుగయ్యారు.