కర్నూలు: ఆత్మకూరులో డీఎడ్ పేపర్ 5 ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇవాళ జరగనున్న పర్యాటక విద్యా పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఒక్క రోజు ముందుగానే లీక్ అయినట్టుగా చెబుతున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదు.
లీకైనట్టు చెబుతున్న ప్రశ్నపత్రాలు ఇవే..