తాను వైసీపీలోకి వెళ్లట్లేదని… ఎన్నికల ముందే వైసీపీ ఆహ్వనాన్ని తిరస్కరించినట్లు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. వైసీపీ నాయకులు పార్టీలో చేరాలంటూ తనను సంప్రదించారని పురందేశ్వరి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి తాను వైసీపీ లోకి వెళ్లట్లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నా భర్త వైసీపీ లో చేరినప్పుడు కూడా నేను బీజేపీలోనే కొనసాగుతాను అని చెప్పుకొచ్చారు.
ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు ఉంటె ఇద్దరు ఒక పార్టీలో ఉండాలి అని జగన్ కూడా చెప్పడంతో దగ్గుబాటి వైసీపీకి రాజీనామా చేశారు.