ప్రియాంక హత్యకేసు నిందితుడు నవీన్ ఇలాంటి వాడా - Tolivelugu

ప్రియాంక హత్యకేసు నిందితుడు నవీన్ ఇలాంటి వాడా

ప్రియాంక రెడ్డి హత్యకేసులో ఉన్న నిందుతుల్లో ఒక్కోక్కరిది ఒక్కో భిన్న మనస్థత్వం కలిగి ఉన్నారు. నిందితుల్లో ముగ్గురు 20 సంవత్సరాలు కూడా దాటనివారున్నారు. ఇందులో నవీన్ కుమార్ ఓ భిన్నమనస్థత్వం కలిగి ఉన్నాడు. తన మామూలు బైక్ ను స్పోర్ట్స్ బైక్ లా మార్చుకున్నాడు. అంతే కాదు హెడ్ లైట్ తీసేసి ఆ ప్లేస్ లో డేంజర్ అని బొమ్మ వేసుకున్నాడు. ఇక టైగర్ బొమ్మలతో పాటు, వివిద క్యాప్షన్లతో బైక్ తయారు చేసుకుని, రంద్రాలు పెట్టిన సైలెన్సర్ సౌండ్ తో గ్రామంలో హల్ చల్ చేసేవాడని గ్రామస్తులు చెప్తున్నారు.

danger character naveen in priyankareddy, ప్రియాంక హత్యకేసు నిందితుడు నవీన్ ఇలాంటి వాడా

Share on facebook
Share on twitter
Share on whatsapp