సహజీవనంపై దీపికా బోల్డ్ కామెంట్స్ - Tolivelugu

సహజీవనంపై దీపికా బోల్డ్ కామెంట్స్

బాలీవుడ్ అందాల తార దీపికా రణవీర్‌తో పెళ్లికి ముందు రణవీర్‌తో సంబంధాన్ని బయటపెట్టింది. అయితే, తాము పెళ్లికి ముందు సహజీవనం చేయలేదని… మా ఇద్దరికి వివాహా వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని స్పష్టం చేసింది. కొందరు సహజీవనం చేస్తుంటారు వారికి వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంటుందని నేను అనుకోను, ఎందుకుంటే పెళ్లికి ముందే సహజీవనంతో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే పెళ్లి తర్వాత ఒకరినొకరు తెలుసుకోవడానికి ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.

చాలా రోజుల తర్వాత దీపికా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేయటం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చకు కారణమైంది.

ప్రస్తుతం దీపికా-రణవీర్ జంట మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ బయోపిక్‌లో నటిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp