బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఏ డ్రెస్సు వేసినా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. గత వారం లెవీస్ ఎక్స్ లో ఓ ప్రకటన చేసిన సందర్భంలో గ్రీన్ డెనిమ్ కో ఆర్డినేటెడ్ జాకెట్, స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్ లో కనిపించి అందరిని ఆకర్షించారు.
అంతకు ముందు రోజు లేత గోధుమ రంగు డ్రెస్ లో ఏయిర్ పోర్ట్ లో తలుక్కు మంది. ఆ డ్రెసుపై ఆమె పెట్టుకున్న బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ తో ఆమె మరింత అందంగా కనిపించింది.
దీంతో ఆమె అందాలను ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు.
అందమైన ఆ డ్రెసులో ఆమె కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. దీనికి సబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోల్లో ఆమెను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. అందమైన ఆ డ్రెస్సులో చిన్న చిరునవ్వును దీపిక రువ్వడంతో ఇక కుర్రాళ్లు పిచ్చెక్కి పోతున్నారు.