దేశ రాజధాని ఢిల్లీ ఓటర్లు మరోసారి కేజ్రీవాల్‌కే జై కొడుతున్నట్లుగా కనపడుతోంది. 22 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై జెండా ఎగరేయాలనుకున్న బీజేపీ మరోసారి వెనుకంజలోనే ఉంది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల LIVE వివరాలు ఇవే…
మొత్తం 70 స్థానాలు– లీడింగ్
ఆప్– 50
బీజేపీ–20
కాంగ్రెస్–0
ఇతరులు–0
2015తో పోలిస్తే కాస్త పుంజుకున్న బీజేపీ, భారీ ఆధిక్యంలో ఆప్
కేజ్రీవాల్‌కు అండగా నిలిచిన పేద, మధ్యతరగతి ప్రజలు
ప్రభావం చూపిన విద్యుత్ బిల్లుల మినహయింపు, తాగు నీటి అంశం.
ఆరు జిల్లాల్లో ఆప్ క్లీన్ స్వీప్
ఆప్– 49
బీజేపీ–21
కాంగ్రెస్–0
ఇతరులు–0 ఇంకా ఖాతా తెరువని కాంగ్రెస్
ఆప్–52
బీజేపీ–17
కాంగ్రెస్–0
కేవలం 80ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా.
దాదాపు 10 స్థానాల్లో ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ, అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థుల ముందంజ
1470 ఓట్లతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజ
14 స్థానాల్లో ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్
ఆప్– 56
బీజేపీ–14
కాంగ్రెస్–0
ఇతరులు–0
ఆప్– 58
బీజేపీ–14
కాంగ్రెస్–0
ఇతరులు–0
13,508 ఓట్ల మెజారిటీతో కేజ్రీవాల్ గెలుపు
ఆప్– 61
బీజేపీ–9
కాంగ్రెస్–0
ఇతరులు–0
3400 ఓట్ల మెజారిటీతో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గెలుపు
ఆప్–63
బీజేపీ–07
Advertisements
కాంగ్రెస్–0