• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » కరోనా కోసం…. ఢిల్లీ హర్యానా హెల్త్ మినిస్టర్ ల మధ్య వార్

కరోనా కోసం…. ఢిల్లీ హర్యానా హెల్త్ మినిస్టర్ ల మధ్య వార్

Last Updated: January 17, 2022 at 1:34 pm

కరోనా కేసుల విషయంలో ఢిల్లీ, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రుల మధ్య వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా తాజాగా హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని….ముఖ్యంగా ఢిల్లీని ఆనుకొని ఉన్న మూడు రాష్ట్రాల్లో కేసుల ఎక్కువగా వస్తున్నాయన్నారు.

ఢిల్లీ సర్కారు కేసులను నియంత్రించడంలో విఫలం అవుతుందని అన్నారు. ఆ ప్రభావం హర్యానపై పడుతుందని ఆరోపించారు.

అయితే అనిల్ విజ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ తనదైన శైలి లో స్పందించారు. అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్దేశించినవి అని అన్నారు. ఢిల్లీలో ఎంతమంది హర్యానా ప్రజలు కరోనా బారిన పడుతున్నారో తాను లెక్కలతో సహా చెప్పగలనన్నారు. దేశ రాజధానిలో నిత్యం నమోదైన కేసుల్లో 1000 కేసులు బయట నుంచి వచ్చిన వారివే అన్నారు జైన్.

These are political talks, I can also tell how many Haryana people are testing positive in Delhi. Over 1,000 #COVID19 cases are being reported from outside Delhi every day: Delhi Health Minister Satyendar Jain https://t.co/6JlKChioq9 pic.twitter.com/sVIb0gJXnM

— ANI (@ANI) January 17, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

తడిసిన ధాన్యాన్ని కొంటాం- కేసీఆర్

బీ అల‌ర్ట్.. అన్న‌దాత‌కు ఐఎండీ హెచ్చ‌రిక‌..!

పెళ్లి పనులకు వెళ్తూ.. మృత్యుఒడికి!

భారీ గ్రాఫిక్స్ తో అంచనాలతో విడుదలైన “దేవి పుత్రుడు” పరాజయానికి కారణాలు అవేనా ?

వరంగల్ డిక్లరేషన్.. రైతులకు, కాంగ్రెస్ కు మధ్య అగ్రిమెంట్!

ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!

లైపో సక్షన్ కు మరో హీరోయిన్ బలి

బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు..!

కేన్స్ ఫెస్టివల్ లో మెరిసిన ఇండియన్ సెలబ్రిటీస్

వ‌న‌జీవి రామ‌య్య‌కు రోడ్డు ప్ర‌మాదం..!

ప్ర‌మాదం కాదు.. కావాల‌నే కూల్చేశారు..?

హైపర్ టెన్షన్ తగ్గాలంటే ఏం చేయాలి…? మ్యూజిక్ వింటే ఏం జరుగుతుంది…?

ఫిల్మ్ నగర్

భారీ గ్రాఫిక్స్ తో అంచనాలతో విడుదలైన "దేవి పుత్రుడు" పరాజయానికి కారణాలు అవేనా ?

భారీ గ్రాఫిక్స్ తో అంచనాలతో విడుదలైన “దేవి పుత్రుడు” పరాజయానికి కారణాలు అవేనా ?

ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!

ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!

కేన్స్ ఫెస్టివల్ లో మెరిసిన ఇండియన్ సెలబ్రిటీస్

కేన్స్ ఫెస్టివల్ లో మెరిసిన ఇండియన్ సెలబ్రిటీస్

చిరు చేస్తానన్న సినిమాను వెంకీ చేశాడట!! చివరికి పోలీసు కేసు కూడా

చిరు చేస్తానన్న సినిమాను వెంకీ చేశాడట!! చివరికి పోలీసు కేసు కూడా

cropped-Samantha-10.jpg

అందాల భామ స‌మంత‌.. పాన్ ఇండియా సినిమాకు సంత‌కం..!

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)