దేశంలో పెరిగిపోతున్న మహిళలపై అఘాయిత్యాలు, హత్యలపై మరణశిక్ష వేసేలా చట్టం తేవాలంటూ ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతీ మాలివల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దేశంలో నిర్భయ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా… ఇంకా న్యాయం జరగటం లేదని, పైగా నిర్భయ ఘటనే ఈ దేశంలో చివరి మహిళా హత్యాచారం అవుతుంది అనుకన్నా… ఎందరో బలైపోయారని ఆమె ఆరోపిస్తున్నారు.
లగడపాటిని ఫాలో అవుతున్న మహిళలు
ఢిల్లీ రాజ్‌ఘట్‌లో దీక్ష చేస్తున్న ఆమె… రేప్ కేసులలో నిందితులకు 6 నెలల్లో మరణశిక్ష పడేలా చూడాలని మహిళా కమీషన్ చైర్మన్ డిమాండ్ చేస్తున్నారు.