దేవినేని ఉమ, మాజీమంత్రి
మైలవరంలో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. వైసీపీ మినహా అఖిలపక్షం నేతలు అందరం కలెక్టర్ ను కలసి వినతిపత్రం ఇచ్చాం.
హడావుడిగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తప్పులకు కారణం.. కొందరు అధికారులు. ప్రమోషన్లు, పదవులకు ఆశపడి తప్పుడు సలహాలు ఇస్తున్నారు.
ప్రభుత్వం బుద్ధి, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోంది. జనగణన, నియోజకవర్గ పునర్విభజన చేయాల్సి ఉంది. కొత్త జిల్లాల ప్రక్రియపై పునరాలోచన చేయాలి.
ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలి. మైలవరం రెవిన్యూ డివిజన్ కోసం ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.