తెలుగు టీవీ అభిమానులకి సుధీర్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనే లేదు! బుల్లి తెర మెగాస్టార్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.. సుధీర్ రష్మీ ఆన్ స్క్రీన్ రొమాన్స్, డాన్స్, మ్యాజిక్ అండ్ స్టైల్ తో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు.. కానీ ఆ సక్సెస్ వెనక చాలానే కష్టం దాగి ఉంది..
మ్యాజిక్ చేసుకుంటూ డాన్స్ నేర్చుకొని మెల్లగా ఎదిగిన సుధీర్ స్టోరీ ను మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చి డేడికేటే చేసారు.. ఢీ లేటెస్ట్ ప్రోమోలో మిస్టర్ నోకియా సినిమా లో ఒకే ఒక జీవితం పాటతో సుధీర్ కష్టాన్ని చూపిస్తూ చేసిన డాన్స్ వీడియో టీవీ ఆడియన్స్ కి కంటతడి పెట్టిస్తుంది.. సెప్టెంబర్ 2 న రాబోతున్న ఈ డాన్స్ వీడియో ట్రైలర్ ఈటీవి వారు ఇవాళే ట్రైలర్ రిలీజ్ చేయగా.. విడుదల చేసిన గంటకే మూడు లక్షల వ్యూస్ లో ట్రేండింగ్ లో స్పాట్ సొంతం చేసుకుంది..
ట్రైలర్ వీడియో ఇదే :