దీపావళి రోజున చదవాల్సిన శ్లోకంPublished on : October 27, 2019 at 6:05 amశుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం శత్రువృద్ధి వినాశాయ దీపంజ్యోతి నమోస్తుతే… దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్థనః దీపోహరతి పాపాని సంద్యాదీప నమోస్థుతే!–ప్రసాద్ శర్మ, పురోహితులు.