కీర్తి సురేష్, ఆమె కొత్త చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రాంగోపాల్ వర్మ. ఇటీవలే కీర్తి సురేష్ బర్త్‌డే సందర్భంగా ఆమె కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. కీర్తి లుక్‌కు ఫిదా అయిపోయానని, కొత్త లుక్‌లో కీర్తి సురేష్ అదిరిపోయిందన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ… అదరగొడుతుందని టీంకు విషెస్ చెప్తూ ట్వీట్టర్‌లో ఫోస్ట్ చేశారు.