కరోనా వైరస్ తర్వాత సినిమా షూటింగ్ లకు ప్యాకప్ చెప్పినా… రాంగోపాల్ వర్మకు మాత్రం ఇవేవీ పట్టలేదు. కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఆర్జీవీ వరల్డ్ నుండి రిలీజ్ చేస్తూనే ఉన్నారు.
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు ఓపెన్ చేశాక మొదటి సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ఆర్జీవీ ప్రకటన చేశారు. నిజ జీవిత హర్రర్ సినిమా కరోనా వైరస్ మూవీని డిసెంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు.
Trailer 2 of CORONAVIRUS film releasing dayafter December 2nd at 11 am ..Film releasing December 11 th …First new film to release in theatres after Lockdown ..It is a real life HORROR film pic.twitter.com/mcGmOjVxOi
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2020