కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలకు దగ్గరవటంతో… సినిమా విడుదలవుతుందా, సెన్సార్ పూర్తవుతుందా అనే సందేహలు వస్తున్నాయి. అయితే… సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది, ఎవరిని టార్గెట్ చేసి తీసానో వర్మ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పేశాడు.
మహేష్‌బాబు సోదరిపై గౌతమ్‌మీనన్ సంచలన వ్యాఖ్యలు
అయితే… వర్మ సినిమా ఎదైనా అందులో యాక్టింగ్ చేసే వారిని మాత్రం పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా తెస్తారు. దీంతో చంద్రబాబు పాత్రలో నటించిన వ్యక్తి ఎవరు, ఎలా తెచ్చారు అని మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు వర్మ.
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకి A సర్టిఫికేట్ ?
ఆ క్యారెక్టర్‌లో చేసింది ఓ హోటల్ వెయిటర్ అని… క్యారెక్టర్‌కు మ్యాచ్ అవుతారని నాసిక్ నుండి రప్పించామన్నారు. స్పెషల్‌గా నెలన్నర పాటు యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పించి… సెట్స్‌లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.