తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చిత్రం, నువ్వు నేను. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఎటువంటి సపోర్ట్ లేకుండా సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు ఉదయ్ కిరణ్. దీనితో డైరెక్టర్ తేజ ను తన గురువుగా భావించాడు. ఏమైందో తెలియదు వీరి మధ్య వివాదాలు స్టార్ట్ అయ్యాడు.
అందుకు తగ్గట్టుగానే వీరి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ ను కాదని తేజ జయం సినిమా చేశాడు. మరోవైున ఉదయ్ కిరణ్ శ్రీరామ్ సినిమా చేశాడు. ఎటువంటి అంచనాలు లేకుండా నితిన్ హీరోగా 1.62 కోట్ల తో ఈ సినిమా 32 కోట్లు వసూలు చేసింది. కాగా ఈ సినిమాకి పోటీగా ఉదయ్ కిరణ్ శ్రీ రామ్ సినిమాను విడుదల చేశాడు. జయం సినిమా రిలీజ్కర్వాత ఉదయ్ కిరణ్ శ్రీ రామ్ సినిమా రిలీజ్ అయింది. గమనించదగ్గ విషయం ఏంటంటే ఉదయ్ కిరణ్ శ్రీరామ్ సినిమాలో పాత్ర కు తేజ అనే పేరు పెట్టారు. ఆ పాత్ర అందరితో తిట్లు కాస్తుంది. శ్రీరామ్ సినిమాలో ఆ పాత్రకు తేజ పేరు పెట్టారు.
కావాలనే అప్పట్లో పేరు పెట్టారని టాక్ నడిచింది. ఈ రెండు సినిమాలలో తేజ సాధించాడు జయం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా శ్రీరామ్ ఫ్లాప్ గా నిలిచింది.అయితే నిజానికి జయం సినిమా మొదట అల్లు అర్జున్ తో అనుకున్నారట తేజ. కానీ కొన్ని కారణాల వల్ల వీలు కాలేదట. దీనితో నితిన్ ను సెలక్ట్ చేశారట తేజ. అలాగే విలన్ విషయం లో కూడా మొదట బాలీవుడ్ నటుడిని అనుకున్నాడట. కానీ అతని యాక్షన్ నచ్చకపోవడం తో గోపీచంద్ ను తీసుకున్నాడట. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం రెండు సినిమాలకు సంగీతం అందించారు. ఈ సినిమాకు.
Also Read: వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ లేఖ.. ఆర్ఆర్ఆర్‌పై ఏం చెప్పారంటే..?