దిశ ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి వేల మంది జనం చేరుకుంటున్నారు.ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీస్ లు చేరుకుంటున్నారు. పోలీస్ ఆఫీస్ సజ్జనార్ చేరుకుంటున్నారన్న సమాచారం తో జనం పోటె త్తారు.
శభాష్ సజ్జనార్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
మరి కాసేపట్లో దిశ నిందితుల మృతదేహాలను అక్కడ నుండి తరలిస్తారు.