హిందువులకు సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువ. జ్యోతిష్యం, వాస్తు ఇలా ప్రతి దానికి కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. ఇక ఇల్లు కట్టేటప్పుడు వాస్తు విషయంలో చాలా సందేహాలు పడుతూ ఉంటారు. అందుకే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ,ఇంటిని నిర్మించుకునే టప్పుడు వాస్తు ప్రకారం కట్టుకుంటారు.
రెంట్ కి ఉండే వాళ్ళు కూడా ఆ ఇంటి వాస్తు పరిస్థితి సరిగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుని వెళ్తారు. పెద్దలు కూడా ఒక ఇంటిలో ఎక్కడ ఏది ఉండాలి ఎటు సైడ్ బరువు ఉండాలి అనేది చెబుతూ ఉంటారు.
ఎక్కువ మంది ఈశాన్యంలో బరువులు పెట్టవద్దు అని అంటారు. అలా బరువు పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడుతెలుసుకుందాం…ఈశాన్యంలో బరువు పెట్టడం పరమ దరిద్రమట. అలా ఎందుకు చెప్తారు అంటే ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడట.
భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!
అలా ఈశాన్యంలో బరువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుందని అంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక పెద్ద బీరువాని తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టడం వల్ల ఆ వైపు మనం వెళ్లలేం. ఒకవేళ అదే స్థలం ఖాళీగా ఉంటే పరమేశ్వరుడు అక్కడ ఉండి మనలో ప్రతికూల శక్తి, అనుకూల వాతావరణం ఏర్పడేటట్టు చేస్తాడట. అందుకే ఈశాన్యం లో ఎలాంటి వస్తువులు కూడా పెట్టరట.
చిరు లైఫ్ లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా ?
అది ఈశ్వరుని స్థలం కాబట్టి అక్కడ కూర్చుని ధ్యానం చేయడం వల్ల ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుందట. అందుకే ఈశాన్యం వైపు బరువు కూడా ఉండకూడదని పండితులు,పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఈశాన్య భాగాన చెట్లు కూడా నాటకూడదట. అలా పెడితే మన జీవితంలో బరువులు పెరుగుతాయని బరువులు ఉండకూడదు అనుకుంటే ఈశాన్యంలో బరువులు పెట్టవద్దు అని పెద్దలు చెబుతున్న మాట.
సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ