స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఫోన్ పగలడం, చార్జింగ్ అయిపోవడం వంటివి. ఈ రెండు సమస్యల నుంచి బయటకు రావడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం మనం. ప్రస్తుతం వీటిని ఆధారంగా చేసుకునే పెద్ద పెద్ద మోసాలు కూడా జరుగుతున్నాయి. స్క్రీన్ రీప్లేస్ చేసే విషయంలో జరిగే మోసం ఒకసారి చూస్తే…
Also Read:లక్నోపై బొణీ కొట్టిన గుజరాత్
ఏ కంపెనీ స్మార్ట్ ఫోన్ అయినా వాళ్ళ సర్వీస్ సెంటర్ కు వెళ్తే మార్చి ఇస్తారు. వాళ్ళ ధర ప్రకారం మారుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం మర్చిపోయే విషయం ఏంటో ఒకసారి చూద్దాం. మనం కొత్త స్క్రీన్ మార్చి ఇవ్వండి అని అడుగుతాం గాని పాత స్క్రీన్ తిరిగి ఇచ్చేయమని అడగడం మర్చిపోతాం. గ్లాస్ పగిలిన స్క్రీన్ ను ఆపిల్ , శామ్‌సంగ్ , హువవె వంటి సంస్థలు వాటికి సర్వీస్ ప్యాక్ చేస్తారు.
ఈ విధంగా చేస్తే మనం పాత స్క్రీన్ ని దాదాపుగా మనం అడగడం జరగదు. అయితే వాటిని మళ్ళీ వాళ్ళు రిఫర్నిష్ చేసిన వాడుకునే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. అయితే సర్వీస్ సెంటర్ లు అలా చేయవు. మీరు ఈ విషయంలో చాలా నష్టపోతున్నారు. 5 వేల నుంచి గరిష్టంగా 8 వేలకు 2కే రేజుల్యేషన్ వరకు విలువ చేసే అమోల్డ్ డిస్ప్లై వారికి మనం ఫ్రీ గా ఇచ్చేస్తాం. మీకు ఎవరైనా తెలిసిన సర్వీస్ సెంటర్ వాళ్ళు ఉంటే వాటిని ఎలా వాడుకోవాలో చూడండి.
ఇవే కాక చిన్న సర్వీస్ సెంటర్ కి వెళ్తే తక్కువ ధరలో వేస్తారు . కానీ వారు వేసేది టి ఎఫ్ టి ఎల్ సి డి . వారు మీరు అమోల్డ్ డిస్ప్లేని మరల రిఫుర్నిషెడ్ సెంటర్స్ కి ఎక్కువ రేట్లలో అమ్ముకుంటారు.
Also Read:నిరుద్యోగితా రేటుపై కేంద్ర మంత్రి సమాధానం ఇదే…!