మాస్ జాతర శుక్రవారం నుంచి స్టార్ట్ కాబోతుంది.చాలా మంది ఫాన్స్ వెయ్యి కళ్ల తో భీమ్లా నాయక్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమా వరల్డ్ వైడ్ గా 1875 కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఆ థియేటర్స్ వివరాలు ఇలా ఉన్నాయి :
నిజాం – 375
సీడెడ్ – 250
ఏపీ అండ్ తెలంగాణ – 1075+
Ka+ROI – 200+
OS – 600
ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు చూసుకుంటే :
భీమ్లా నాయక్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా 106.75 కోట్ల బిజినెస్ చేసింది.
నిజాం- 35కోట్లు
సీడెడ్ – 16.50కోట్లు
యుఎ – 9కోట్లు
ఈస్ట్ – 6.40కోట్లు
వెస్ట్ – 5.40కోట్లు
గుంటూరు – 7.20కోట్లు
కృష్ణ – 6కోట్లు
నెల్లూరు – 3.25కోట్లు
ఏపీ తెలంగాణ 88.75కోట్లు
ఓవర్ సీస్ : 9కోట్లు
ఇక పోతే భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30 నుండి 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.